Fri, Jun 12, 2026
YouTube
Rivx Studios
News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. - Rivx Studios
Medchal -Malkajgiri District

కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్..

Published on June 12, 2026 at 11:23 AM

3,279 Views

News Image
Quick Summary:

మన వార్త ప్రతినిధి :అంతోని

కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి,

సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 12 మన వార్త : మేడ్చల్ మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ గురువారం కౌకూర్ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా భరత్‌నగర్ సమీపంలోని ఎస్సీ శ్మశానవాటికతో పాటు హరిప్రియా కాలనీలోని రోడ్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పరిశీలన అనంతరం కీసర డిప్యూటీ ఇంజనీర్ మాధవాచారి, వర్క్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌లకు సంబంధిత అభివృద్ధి పనుల కోసం తక్షణమే వర్క్ ఆర్డర్లు జారీ చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంత సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ యాదవ్, తిరుపతి రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com