క్రైస్తవ యువతీ యువకులకు వివాహ సంబంధాల కోసం ముందుకు రావాలి,కళ్యాణ ప్రాప్తిరస్తు జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోతి పిలుపు..
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 12 మన వార్త : అల్వాల్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న క్రైస్తవ యువతీ యువకులకు మెరుగైన వివాహ సంబంధాలు కావాలనుకునేవారు కళ్యాణ ప్రాప్తిరస్తు జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సభ్యుడు శాంసన్ అంతోని సంప్రదించాలని అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోతి కోరారు.
వివాహ సంబంధాల విషయంలో సరైన సమాచారం, మార్గదర్శకత, తగిన సంబంధాల ఎంపికలో అసోసియేషన్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. సమాజంలోని క్రైస్తవ అవివాహిత యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
వివాహ సంబంధాల కోసం విశ్వసనీయమైన వేదికగా కళ్యాణ ప్రాప్తిరస్తు జనతా మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తోందని, అర్హులైన యువతీ యువకులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి సందేహాలు ఉన్నా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సభ్యుడు శాంసన్ అంతోని సంప్రదించవచ్చని జ్యోతి తెలిపారు.
సంప్రదించవలసిన నంబర్: +91 95537 96247
Medchal -Malkajgiri District
క్రైస్తవ యువతీ యువకులకు వివాహ సంబంధాల కోసం ముందుకు రావాలి,కళ్యాణ ప్రాప్తిరస్తు జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోతి పిలుపు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని