Fri, Jun 12, 2026
YouTube
Rivx Studios
News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. - Rivx Studios
Medchal -Malkajgiri District

అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు.

Published on June 12, 2026 at 11:14 AM

1,917 Views

Quick Summary:

మన వార్త ప్రతినిధి :అంతోని

అల్వాల్‌లో విషాదం
ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ,

ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు.

అల్వాల్, జూన్ 12 (మన వార్త):మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లో ఓ మహిళ మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. చిన్న గాయానికి చికిత్స కోసం వెళ్లిన మహిళకు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అల్వాల్ సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభావతి (50) అనే మహిళకు చేతి చిన్న చూపుడు వేలికి గాయం కావడంతో స్థానికంగా ఉన్న ఎక్సెల్ హాస్పిటల్‌కు చికిత్స కోసం వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర గుండెనొప్పితో పాటు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ పరిస్థితిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర వైద్యం అవసరమని చెబుతూ మరో ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు బంధువులు తెలిపారు. అనంతరం ఆమెను మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు ఆక్సిజన్ సహాయంతో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని, చికిత్స కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. అనంతరం వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించగా, కొద్ది సమయంలోనే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.మృతురాలు నల్గొండ జిల్లా వెంకటంపేట గ్రామానికి చెందినవారని, ఆమె భర్త లక్ష్మీపతి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రభావతి మృతికి ఎక్సెల్ హాస్పిటల్‌లో ఇచ్చిన మొదటి ఇంజక్షన్ కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహాన్ని ఉంచి నిరసన చేపట్టారు. "వి వాంట్ జస్టిస్", "బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళ నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లి చివరకు మృతదేహంగా ఇంటికి రావడం తమను తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.అయితే మహిళ మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, వైద్య నిపుణుల విచారణ అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com