Thu, Jun 11, 2026
YouTube
Rivx Studios
News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం - Rivx Studios
Medchal -Malkajgiri District

మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం

Published on June 11, 2026 at 3:15 AM

2,959 Views

Quick Summary:

మన వార్త ప్రతినిధి :అంతోని

మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం
మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 11మన వార్త : ప్రజల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు మచ్చబొల్లారం డివిజన్‌లో పలు ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మాజీ కార్పొరేటర్, 190 & 191 డివిజన్ల ఇన్‌చార్జి రాజ్ జితేందర్ నాథ్ ఆధ్వర్యంలో మంగాపురం కాలనీ థీమ్ పార్క్ ప్రాంతం మరియు ప్రెసిడెన్సీ అవెన్యూలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.మంగాపురం కాలనీ థీమ్ పార్క్‌లో ఇప్పటికే ఉన్న యోగా కేంద్రం పక్కనే సుమారు 12 రకాల ఫిట్‌నెస్ పరికరాలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కాళ్ల వ్యాయామ పరికరాలు, ఉదర భాగం వ్యాయామానికి సంబంధించిన యంత్రాలు తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పనుల కోసం సుమారు రూ.10 లక్షలు వ్యయం చేయనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ప్రెసిడెన్సీ అవెన్యూలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో 10 రకాల ఫిట్‌నెస్ పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్‌తో పాటు చిన్నారుల కోసం ప్రత్యేక ఆటవస్తువులు, ప్లే ఏరియా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలు, యువత, మహిళలు మరియు వృద్ధులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వ్యాయామం చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని రాజ్ జితేందర్ నాథ్ అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మంగాపురం కాలనీ ఆర్‌డబ్ల్యూఏ సభ్యులు రాకేష్ రావు, వెంకట్ రావు, హనుమంతరావు, రాఘవరావు, వీరేన్ రావు, రాజలింగం, సుధీర్ రెడ్డి, ఆనందమూర్తి, రాజు సమాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెన్సీ అవెన్యూ ప్రతినిధులు ప్రవీణ్, బాల్‌రెడ్డి, రంగారెడ్డి, నరేష్, ప్రమోద్, కులకర్ణి, రమేష్ నాయుడు, యూసుఫ్, దొరస్వామి రెడ్డి, విష్ణు, ప్రియతమ్ తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం, లడ్డూ రెడ్డి, వెంకటేష్, సంపత్ యాదవ్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దేవా, రాజేందర్, నవీన్, అరుణ్ తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు.స్థానిక ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అందించడమే ఈ ఓపెన్ జిమ్‌ల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com